సముద్రంలో మత్స్యకారుడిని వెంటాడిన వింత జీవి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే? వీడియో వైరల్
సముద్రంలో ఎన్నో రకాల జీవులు నివసిస్తాయి. వాటిలో కొన్ని వింత జీవులు కూడా ఉంటాయి. మనకు తెలిసినవి కొన్ని రకాల చేపలు మాత్రమే కానీ.. సముద్రంలో మనకు తెలియని ఎన్నో జీవులు నివసిస్తూ ఉంటాయి. ఒక్కోసారి కొన్ని వింత జీవులు మనుషులకు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు కానీ తెలియదు సముద్రంలో ఇటువంటి వింత జీవులు కూడా ఉంటాయని.

తాజాగా ఓ మత్స్యకారుడికి వింత జీవి సముద్రంలో కనిపించింది. కనిపించడమే కాదు.. అది అతడిని వెంటాడింది. ఈ ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది.
సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుడి బోటును ఆ వింత జీవి వెంటాడింది. దాన్ని తన కెమెరాలో బంధించాడు ఆ వ్యక్తి. ప్రస్తుతం ఆ వింత జీవి ఛేజింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది నీళ్ల మీద ఎగురుతూ.. ఆ బోటును వేటాడింది. అది నీళ్లలో నుంచి పైకి లేచినప్పుడు దాని కళ్లు మెరుస్తూ కనిపించాయి. ఇంతకీ అది ఏ జీవి అనేది మాత్రం నెటిజన్లు కూడా కనిపెట్టలేకపోయారు.
Criatura misteriosa perseguiu um barco ontem no Rio Grande do Sul.
— Pedro Henrique Tunes (@PedroHTunes) January 27, 2022
Segue o fio para descobrir que monstro é esse nessa #BioThreadBr pic.twitter.com/chOfZ5d0VK
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

