రాబోయే 12 నుంచి 18 నెలల కాల వ్యవధిలో దాదాపు అన్ని రకాల వైట్కాలర్ ఉద్యోగాలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆక్రమించే అవకాశం ఉన్నదని మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం అధిపతి ముస్తఫా సులేమాన్ హెచ్చరించారు. ‘
మైక్రోసాఫ్ట్ కన్జ్యూమర్ కృత్రిమ మేధస్సు వ్యాపార అధిపతిగా ముస్తఫా సులేమాన్ నియమితులయ్యారు. టెక్నాలజీ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించిన కృత్రిమ మేధస్సుకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ నెలకొన్నది.