Transfers | రాష్ట్రంలోని పోలీసు ఉద్యోగుల మల్టిజోన్-2 పరిధిలో పనిచేస్తున్న 14 మంది పోలీసు అధికారులను బదిలీ చేస్తూ అడిషనల్ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆర్థిక నేరాలు జరిగితే హైదరాబాద్ సీసీఎస్‌కు వెళ్తే తమకు పక్కాగా న్యాయం జరుగుతుందనే భావన గతంలో ప్రజల్లో ఉండేది. నేడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అవినీతి, అక్రమాలు సీసీఎస్‌లో రాజ్యమేలుతున్నాయి. ఫిర్�