‘విభజన భయానక స్మారక దినోత్సవం’ పేరుతో ఎన్సీఈఆర్టీ (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) తాజాగా విడుదల చేసిన ప్రత్యేక మాడ్యూల్ దేశ విభజనకు మహమ్మద్ అలీ జిన్నా, కాంగ్రెస్, అ
మహమ్మద్ అలీ జిన్నా 1919 ఏప్రిల్లో ఓ కేసులో వాదించేందుకు హైదరాబాద్ వచ్చారు. అప్పటికే జాతీయ నాయకునిగా ఆయనకు మంచి పేరుంది. ఆయన రాక సందర్భంగా నగరంలోని పెద్దలు ఓ ఉపన్యాసం ఏర్పాటు చేశారు.