సీఎం కేసీఆర్ అమ లు చేస్తున్న సంక్షేమపథకాలు, బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు
రాష్ట్రంలో ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని గోప్లాపూర్‌లో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడితే