కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు గాను పార్కు ఎంట్రీ గేట్ వన్ వద్ద మల్టీ లెవల్ స్మార్ట్ కార్ అండ్ మోటార్ సైకిల్ పార్కింగ్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు మల్టీ లెవల్ కా�
గ్రేటర్లో అత్యంత రద్దీగా ఉండే కేబీఆర్ పార్కు వద్ద ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. వీఐపీ కారిడార్‌లో వాహనదారుల తాకిడితో పాటు పార్కుకు వచ్చే వాకర్ల వాహనాలతో కేబీ�