Indian Origin | అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతి వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు (Shot Dead). పెన్సిల్వేనియా (Pennsylvania)లోని పిట్స్బర్గ్ (Pittsburgh)లో తన మోటెల్ బయట అతడిపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు.
వాషింగ్ మెషీన్ విషయంలో జరిగిన గొడవ.. భారత సంతతికి (Indian Origin) చెందిన వ్యక్తి హత్యకు దారితీసింది. కుటుంబ సభ్యులు చూస్తుండగానే అతని తల నరికి, కాలితో తన్ని చెత్తకుప్పలో పడేసిన భయానక ఘటన టెక్సాస్ సిటీ డాలస్లో (Da