Mercedes Benz 300 | ప్రపంచంలోకెల్లా అత్యంత విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ 1955లో తయారు చేసిన 300 ఎస్ఎల్ఆర్ ఉహ్లెన్ హట్ కారు.. చంద్రయాన్-3 ఖర్చు కంటే రెండింతలు ఎక్కువ అని ఓ నివేదికలో తేలింది.
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కొత్త రోల్స్ రాయిస్ కొన్నారు. ఆ కారు ఇండియాలోనే అత్యంత ఖరీదైన్నట్లు ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. అల్ట్రా లగర్సీ రోల్స్ రాయిస్ హ్యాచ్బాక్ కారు �