SECTION-A (3X10=30) 1. describe the law of diminishing morginal utility, its limitations and importence. క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని వివరించి, దాని పరిమితులను, ప్రాధాన్యతను వివరించండి. 2. explain the law of demond and examine its exceptions. డిమాండ్ సూత్రాన్ని వివరించి, దాని మినహాయింపులను పరిశీలించ�
ఇంగ్లిష్, గ్రీకు, లాటిన్, సంస్కృతం ఇవన్నీ ఇండో-యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినవి. ఈ భాషల్లో చాలా పదాల అర్థాలు వాటి ధాతువుల్లోనే ఇమిడి ఉంటాయి. ఇంగ్లిష్వారి మాతృభూమి...