Ashleigh Gardner: ఏడాదికే వివాహ బంధం ముగియడం, గార్డ్నర్ తనను చీట్ చేసిందని భార్య ఆరోపించడంతో మీడియాలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ పేరు మార్మోగింది. ఈ నేపథ్యంలో గార్డ్నర్ తొలిసారి స్పందించింది.
Ashleigh Gardner : నిరుడు భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే ప్రపంచకప్‌లో గార్డ్నర్(Ashleigh Gardner) తనను చీట్ చేసిందని, మరో క్రికెటర్‌తో సన్నిహితంగా మెలిగిందని మోనికా రైట్(Monica Wright) సంచలన ఆరోపణలు చేసింది.