నాగర్ కర్నూల్ రూరల్, జూన్ 23: నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి (Rajesh Reddy) జన్మదినం కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, పార్టీ అభిమానుల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.
MLC Damodar Reddy | సమాజంలో ఉపాధ్యాయులకు గౌరవప్రదమైన స్థానం ఉందని, సమాజాన్ని తీర్చిదిద్దడంలో వారి పాత్ర కీలకమైనదని ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి అన్నారు.