Massive additions | వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోట్పల్లి మండలానికి చెందిన 84మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
MLA Dr. Anand | గ్రామాల్లో నెల కొన్న సమస్యలను పరిష్కరించేందుకే మీతో నేను కార్యక్రమం నిర్వహించామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు.