English Teacher | జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని ఓ హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ విద్యార్థుల పట్ల వింతగా ప్రవర్తిస్తోంది. జనగణన సమయంలో ఇంగ్లీష్ టీచర్ విద్యార్థినిని అనవసరపు ప్రశ్నలు వేసింది
Banjarahills | బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్పట్ల (Constable) దురుసుగా(Misbehaviour) ప్రవర్తించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.