NEET | ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న నీట్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు ''మైనారిటీ స్టేటస్'' సర్టిఫికేట్ తప్పకుండా సమర్పించాలి.
‘మీ సేవ’లో ప్రభుత్వం మరో 9 సేవలను జోడించింది. ఇన్నాళ్లుగా తహసీల్ కార్యాలయంలో మాన్యువల్‌గా అందుస్తున్న సేవలను ఆన్లైన్లో అందుబాటులోకి తెస్తున్నట్టు సీసీఎల్ఏ కార్యాలయం తెలిపింది.