Mini Medaram | జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముల్కపల్లి - మొగుళ్ళపల్లి గ్రామాల మధ్య మినీ మేడారం జాతరను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు బుధవారం ప్రారంభించారు.
Minister Seethakka | మినీ మేడారం(Mini Medaram) జాతరకు చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి. ప్రతి పని నాణ్యతతో చేపట్టి శాశ్వతంగా నిలిచిపోయేలా ఉండాలని మంత్రి సీతక్క(Minister Seethakka) అధికారులను ఆదేశించారు.