స్వీయ నిర్మాణంలో పార్ధా గోపాల్ హీరోగా నటించిన చిత్రం ‘డైమండ్ డెకాయిట్'. సూర్య జి యాదవ్ దర్శకత్వం వహించారు. మేఘనా రెడ్డి కథానాయిక. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకురానుంది.
హైదరాబాదీ యువ షట్లర్ మేఘనా రెడ్డి కొరియా ఓపెన్లో మెయిన్ డ్రాకు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన క్వాలిఫయర్స్ పోటీల్లో 21 ఏండ్ల మేఘన.. తొలి రౌండ్లో 21-6, 21-18తో పై చు చెన్ (చైనీస్ తైపీ)ను చిత్తుగా ఓడించింద�