మేడ్చల్ నియోజకవర్గం తడిసి ముద్దయింది. రెండు రోజులుగా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. ముసురుతో పాటు మధ్య మధ్యలో కురుస్తున్న మోస్తారు వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి.జలశయాల్లోకి నీరు వచ్చి చేరుతుంది
Mayor Buchi Reddy | రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నదని బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డిఅన్నారు.