Samudrayaan : ‘సముద్రయాన్’ ప్రయోగానికి ఇండియా సిద్ధమవుతోంది. ‘సముద్రయాన్’ ప్రాజెక్టులో భాగంగా ‘మత్స్య-6000’ అనే సబ్ మెరైన్ ను ఇండియా వచ్చే మే నెలలో సముద్రంలోకి ప్రవేశపెట్టనుంది.
అంతుచిక్కని రహస్యాలకు, అబ్బురపరిచే ఖనిజ సంపదకు నెలవు సముద్రం. ఎక్కడో దూరాన ఉన్న చంద్రుడి, అంగారకుడి గుట్టును సైతం కనిపెడుతున్న మాడ్రన్ సైన్స్.. మన భూమిపైనే ఉన్న సముద్రుడి సంగతులను మాత్రం పూర్తిగా పసిగ�