Sleeping Thief | రైల్వే స్టేషన్లో నిద్రపోతున్నట్లు నటిస్తూ ఒక వ్యక్తి చోరీలు చేశాడు. వెయిటింగ్ రూమ్‌లో నేలపై నిద్రిస్తున్న వారి పక్కనే పడుకుని దొంగతనాలకు పాల్పడ్డాడు. అక్కడి సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని మథుర రైల్వే జంక్షన్లో ఈ నెల 24వ తేదీన తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఏడు నెలల పసికందు కిడ్నాప్‌నకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. 200 సీస