husband murders and suicides | గత ఆరు నెలల్లో సుమారు 554 మంది భర్తలు హత్యకు గురికావడంతో పాటు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దేశంలో ప్రతిరోజూ సగటున ఇద్దరు భర్తలు హత్యకు గురికాగా, ఒకరి కంటే ఎక్కువ మంది భర్తలు ఆత్మహత్య చేసుకున్నారు.
పార్టీలు ఓడిపోవడం, ప్రభుత్వాలు పడిపోవడం, రాజ్యాలు కూలిపోవడం, రాజులు దిగిపోవడం, వెన్నుపోట్లు, పన్ను పోట్లు, ధరలు పెరగడం, డాలర్లు కరగడం, ఒకటేమిటి భుక్తాయాసం నుంచి ఆకలి కేకల వరకు.. కూలీ డబ్బుల నుంచి కుల గణనాల వ�