కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మద్యం ఎల్ఎండీ ఎస్ఐ శ్రీకాంత్ పట్టుకొని కేసు నమోదు చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మండలంలోని మన్నెంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకు�
Karimnagar | తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి వద్ద తోటపల్లి రిజర్వాయర్ నుంచి మానకొండూర్కు నీటిని తరలించే డీ- 4 కాలువకు ఆదివారం తెల్లవారుజామున గండి పడింది.