MadhuriDixit | బాలీవుడ్ అగ్ర నటి మాధురీ దీక్షిత్ కెనడాలో నిర్వహించిన తన లైవ్ ఈవెంట్కు దాదాపు మూడు గంటలు ఆలస్యంగా రావడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హీరోయిన్గా రాణించాలని సినీరంగంలోకి వస్తున్నారంటే వాళ్లు ఎన్నో ప్రశ్నలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎన్నో వివాదాలను, దేహం, మాట తీరు, వేషాధారణ ఇలా ప్రతి విషయంలో ఛాన్స్ దొరికితే ప్రతి �