mAadhaar : త్వరలో ఈ యాప్ పని చేయదు. ఎంఆధార్ యాప్ త్వరలో పనిచేయబోదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని స్థానంలో వినియోగదారులు కొత్త ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది.
Aadhaar card online update | దేశ పౌరులు తమ ఆధార్‌కార్డులను ఆన్లైన్లో అప్డేట్ చేసుకునేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.