LTTE Prabhakaran | వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నాడా..? అయితే చాలా సంతోషం. పజా నెడుమారెన్ నాకు ప్రభాకరన్‌ను చూపిస్తానంటే, నేను వెళ్లి అతడిని చూసొస్తా. ఆ విషయంలో నాకు ఎలాంటి సమస్య లేదు
ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నాడని నెడుమారన్ బాంబు పేల్చాడు. ఆయన త్వరలో ప్రజాక్షేత్రంలోకి వచ్చి తిరిగి ఈలం యుద్ధం చేస్తారని చెప్పాడు.