రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్‌గౌడ్ పెట్టిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఇద్దరు నిందితుల బెయిలు పిటిషన్లను త్వరగా పరిషరించాలని కింది కోర్టుకు హైకోర్టు సూచించింది.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ బీజేపీ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హైదరాబాద్‌లోని స్పెషల్