Ganguly, Virat Kohli : ప్రత్యర్థికి నిద్రలేకుండా చేసే పదునైన పేస్ దళం.. యువకులతో కూడిన దుర్భేద్యమైన బ్యాటింగ్ లైనప్.. మెరుపు వేగంతో స్పందించి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగల ఫీల్డింగ్.. ఇదీ టీమిండియా. దానికి తోడు దూకుడుగా
ఇంగ్లండ్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో తొలిసారి టెస్ట్ మ్యాచ్‌లో సరిగ్గా 35 సంవత్సరాల క్రితం అంటే 1986 లో ఇదే రోజున భారత్ విజయాన్ని దక్కించుకున్నది. భారత కెప్టెన్ కపిల్ దేవ్ చివరి బంతికి సిక్�