Gokulashtami celebrations | శ్రీకృష్ణుని జన్మదినం సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో ఈనెల 4న గోకులాష్టమి వేడుకలను పలు స్థానిక ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వివరించారు.
కన్నయ్య రూపు కన్నంతనే ఎన్నో వింతలు గోచరమవుతాయి. శిఖలో నెమలి పింఛం ముచ్చటగొలుపుతుంది. విజయహారంగా ధరించిన వైజయంతిమాల నిత్యనూతనంగా దర్శనమిస్తుంది. ఇక నల్లనయ్య చల్లని చేతుల్లో ఒదిగిపోయిన మురళిది ప్రత్యేక
కృష్ణతత్వం.. విశ్వవ్యాప్తమైంది. ప్రపంచానికి ‘గీత’ను కానుకగా అందించిన ఆ దేవదేవుణ్ని.. భూ మండలమంతా భక్తితో కొలుస్తున్నది. ఆ కన్నయ్య జన్మదిన వేడుకలను.. కన్నులపండువగా నిర్వహిస్తున్నది. ప్రాంతాలు-భాషలకు అతీత�