‘మహాత్ములు ఏ మూర్తిని ఆది నాదమైన ఓంకారంగా భావిస్తారో, వేద రుక్కులన్నీ ఏ దేవుడిని నుతిస్తాయో, దేవతలందరూ ఎవరి పాదాలకు తలలు వంచి నిత్యం నమస్కరిస్తారో అటువంటి గజాననుణ్ని, నెలవంకను తలదాల్చిన స్వామిని సేవిస్�
వేదాలు కొలిచినవాడు, ఉపనిషత్తులు ఉపాసించినవాడు, పురాణాలు వర్ణించినవాడు.. ప్రాచీన గణపతి! శతాబ్దాలుగా నిత్య పూజలు అందుకొంటున్న వినాయక విగ్రహాలు తెలంగాణ గడ్డ మీద అనేకం ఉన్నాయి. నారాయణపేట జిల్లా కేంద్రంలోని