Thieft | గుంటూరులో సినీఫక్కీలో దొంగలు బ్యాంకుకు కన్నం వేసి భారీగా నగదు కొల్లగొట్టారు. నగరంలోని గాంధీపార్క్ వద్ద హెచ్డీఎఫ్సీ బ్యాంకులో అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు.
అలారం మోగకుండా..కెమెరా పసిగట్టకుండా..కేబుళ్లు కట్ చేసిన దొంగలుగ్యాస్కట్టర్తో లాకర్ ఓపెన్రూ.18.46 లక్షల నగదు, రూ.2.90 కోట్ల నగలు చోరీ పెద్దపల్లి, మార్చి 25 (నమస్తే తెలంగాణ)/ మంథని రూరల్: పెద్దపల్లి జిల్లా మంథన