ఎల్ఎల్ఎం కోర్సుల్లోని సీట్ల భర్తీకి మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ ఆగసు ్ట25 నుంచి ప్రారంభంకానున్నది. విద్యార్థులు ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
మూడు, ఐదేండ్ల ఎల్ఎల్బీ కోర్సుల్లోని సీట్ల భర్తీకి మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ ఆగసు ్ట4 నుంచి ప్రారంభంకానున్నది. 26న అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. శుక్రవారం మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యా
B.Tech | లాసెట్‌కు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా ప్రవేశాలు పొందుతున్న వారిలోను బీటెక్ అభ్యర్థులే అధికంగా ఉంటున్నారు. గత ఏడాది బీఈ, బీటెక్ పూర్తిచేసినవారు 4,136 మంది లాసెట్‌లో క్వాలిఫై కాగా, వా�