ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్ ఏరియాలో తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి చేతిలోనే దారుణంగా హత్యకు గురైన నిక్కీ యాదవ్.. హత్యకు కొన్ని గంటల ముందు తన ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
‘స్నేహం, పెళ్లి, సహజీవనం అంశాలను చర్చిస్తూ సాగే చిత్రమిది. రెండు జంటల కథతో భావోద్వేగభరితంగా ఉంటుంది’ అన్నారు లక్ష్మణ్ మేనేని. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘మ్యాడ్’. మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, �