Asha Bhosle | భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో ఒక అద్భుత స్వర శకం ముగిసింది. ఎనిమిది దశాబ్దాల పాటు తన గాత్రంతో కోట్లాది మందిని ఉర్రూతలూగించిన దిగ్గజ గాయని ఆశా భోంస్లే (92) ఆదివారం కన్నుమూసింది.
తెలుగు సినీ సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తెలుగు చిత్రసీమ తొలి తరం నేపథ్య గాయనిగా ప్రసిద్ధి చెందిన రావు బాలసరస్వతి దేవి (Raavu Balasaraswathi Devi) బుధవారం ఉదయం హైదరాబాద్లో కన్నుమూశారు.