MLA Rama Rao Patel | క్రీడలు మానవ జీవితానికి శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతాయని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పేర్కొన్నారు.
ఎన్ఎస్ఎస్ శిబిరాల నిర్వహణతో వాలంటీర్లుగా పాల్గొంటున్న వారంతా చదువుతో పాటు సేవాభావాన్ని పెంపొందించుకుంటూ నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని పెద్దపల్లి ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్ అన్నారు.