Duleep Trophy : దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్(111 నాటౌట్) శతకంతో రెచ్చిపోయాడు. భీకర ఫామ్ కొనసాగించిన ఈ చిచ్చరపిడుగు పదో సెంచరీతో జట్టుకు భారీ స్కోరందించాడు.
IPL Auction 2024: జార్ఖండ్ వికెట్ కీపర్ బ్యాటర్ కుమార్ కుశాగ్ర జాక్పాట్ కొట్టడం వెనుక బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ హస్తం కూడా ఉందట. ఈ విషయాన్ని స్వయంగా కుశాగ్ర తండ్రి శశికాంత్ తెలిపాడు.