Postal Services | భారతీయ తపాలా జీవిత బీమా భారతీయ పౌరులకు ఆర్థిక భద్రతను కల్పించేందుకు దోహద పడుతుందని కుభీర్ పోస్ట్ ఆఫీస్ సీనియర్ బీపీఎం పుప్పాల రాజేశ్వర్ పేర్కొన్నారు.
నిర్మల్ జిల్లాలోని మండల కేంద్రం కుభీర్ వినాయక విగ్రహాల తయారీకి కేంద్ర బిందువుగా నిలుస్తోంది. కుభీర్‌కు చెందిన పర్వత్వార్ సాయిశ్యామ్ తన 13వ ఏట నుంచి విగ్రహాలను తయారు చేస్తున్నారు. సుమారు 20 ఏళ్ల కిందట అతను �
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ సోమవారం మండల జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో తహసీల్దార్ శివరాజ్‌కు వినతి పత్రం అందజేశారు.
National Flag | భారత జాతీయ జెండా కేవలం ఒక చిహ్నం మాత్రమే కాదని మన సమష్టి ఐక్యతకు గర్వ కారణమని ఎన్సీసీ కేర్ టేకర్ పార్థసారథి, ప్రధానోపాధ్యాయుడు సట్ల గంగాధర్ అన్నారు.