Police Complaint | హారర్, యాక్షన్, థ్రిల్లర్, కామెడీ మరియు రొమాంటిక్ అంశాల మేళవింపుతో రూపొందిన అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’.
Actor Krishnasai | హైదరాబాద్లోని రాజ్భవన్లో ఒక విశేష కార్యక్రమం చోటుచేసుకుంది. టాలీవుడ్ యువ నటుడు కృష్ణసాయి తన దాతృత్వాన్ని చాటుకుంటూ సమాజ సేవలో మరో అడుగు ముందుకు వేశారు.