ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు బెదుగం సత్యనారాయణ. ఊరు జమ్మికుంట మండలం రామన్నపల్లె. వయస్సు 68 ఏండ్లు. ఆయన ఆరేండ్లుగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. పలు ప్రైవేటు దవాఖానల్లో వైద్య చికిత్సలు చేయించు�
మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలో స్టార్ హాస్పిటల్ కొత్త ఒరవడికి శ్రీకా రం చుట్టింది. హైదరాబాద్లోని స్టార్ హాస్పిటల్లో కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ‘వెలిస్ రోబోటిక్' యంత్రాన్ని గురువారం స్టార్