SRH vs RCB : క్వాలిఫయర్ 1 పై కన్నేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టాపార్డర్ విధ్వంసంతో కొండంత స్కోర్ కొట్టింది. ఆర్సీబీని 165కే ఆలౌట్ చేస్తే కమిన్స్ సేన క్వాలిఫయర్ 1కు అర్హత సాధించనుంది.
CSK vs SRH : ప్లే ఆఫ్స్‌లో రేసులో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ముందడుగు వేసింది. కీలక మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK)పై విజయంతో ఐదుసార్లు ఛాంపియన్ ఆశలపై కమిన్స్ సేన నీళ్లు చల్లింది.
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 227 �