కిడ్నీ వ్యాధి చాలా సార్లు నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. అందుకే దీనిని నిశ్శబ్ద వ్యాధిగా కూడా పిలుస్తారు. ముఖ్యంగా అధిక రక్తపోటు (High Blood Pressure) లేదా మధుమేహం ( Diabetes) ఉన్న కోట్లాది మంది వ్యక్తుల్లో కిడ్నీ నష్టం ప�
మన శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను కిడ్నీలు బయటకు పంపిస్తాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు పంపిస్తాయి. అయితే కొన్ని కారణాల వల్ల