కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక సోమవారం నిర్వహించారు. చైర్‌పర్సన్‌గా స్వతంత్ర అభ్యర్థిని ఇప్ప ఉమారాణి, వైస్ చైర్‌పర్సన్‌గా కాసర్ల గోదావరి ఎన్నికయ్యారు. కామారెడ్డికి చె�
కామారెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా ఇప్ప ఉమారాణి, వైస్ చైర్మన్‌గా కాసర్ల గోదావరి ఎన్నికయ్యారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికలు పూర్తి కాగా కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం సోమవారం నిర్వహించారు. అనంతరం చైర్మన్ ఎన్న�