డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న భారతీయ చిత్రం ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్' దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్ వివాదంలో చిక్కుకున్నారు. తమిళనాడుకు చెందిన బెల్లీ, బొమ్మన్�
ఆ యువతికి అంతకుముందు ఎలాంటి సినిమా అనుభవమూ లేదు. అయితేనేం, ఆమె దగ్గరున్న సబ్జెక్ట్ ప్రొడ్యూసర్ గునీత్ మోంగాను ఆకట్టుకుంది. అందులో డ్రామా లేదు. సస్పెన్స్ లేదు. కానీ జీవితం ఉంది.