Kapil Sharmas Cafe | బాలీవుడ్ కమెడియన్, నటుడు కపిల్ శర్మ (Kapil Sharma)కు చెందిన కెనడాలోని కేఫ్ (Cafe)పై ఖలిస్థానీ ఉగ్రవాది కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేఫ్ నిర్వాహకులు తాజాగా స్పందించారు.
Khalistani Terrorist | కెనడా (Canada)లో ఖలిస్థానీ ఉగ్రవాదులు (Khalistani Terrorist) మరోసారి రెచ్చిపోయారు. బాలీవుడ్ కమెడియన్, నటుడు కపిల్ శర్మ (Kapil Sharma)కు చెందిన కేఫ్ (Cafe)పై కాల్పులు జరిపారు.