కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు ఇస్తామనడంతో ఆనందంగా ఎండను సైతం లెక్క చేయకుండా వచ్చిన లబ్ధిదారులు చివరికి ఎమ్మెల్యే రాకపోవడంతో.. నిరాశతో వెళ్లిపోయారు. సోమవారం మధ్యాహ్నం కాసిపేట మండల కేంద్రంలో ఎమ్�
మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి కల్యాణ లక్ష్మి చెకులను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పేద యువతుల పెళ్లిళ్లకు అండగా నిలిచేందుకు కల్యా�