కాకతీయుల అద్భుత శిల్ప కళావైభవానికి.. నాటి సాంకేతిక నైపుణ్యానికి నిలువెత్తు సాక్ష్యాలు కీర్తితోరణాలు. అంతటి ప్రాశస్త్యం కలిగిన కీర్తితోరణాలు, శిల్పుల నైపుణ్యం, వారి ప్రతిభ, కళాత్మకత చూపరులను మంత్రముగ్ద�
నిర్మల్ జిల్లా కేంద్రానికి 15 కిలో మీటర్ల దూరంలోని కొండలు, లోయల మధ్య వెలిసిన కదిలె పాపహరేశ్వర శివాలయం ప్రసిద్ధి చెందినది. ఆలయ ప్రాంగణంలో సోమవారం 11వ శతాబ్దపు నాట్య శివుని విగ్రహాన్ని గుర్తించినట్టు చరిత్