Kadambari Jethwani | ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారుల ప్రమేయం ఉండటంతో లోతైన దర్యాప్తు అవసరమని భావించిన ప్రభుత్వం.. ఈ కేసును సీఐడీకి బదిలీ చేసి�
Kadambari Jethwani | ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. జెత్వానీ ఐఫోన్లను తెరిపించేందుకు ఆమె సన్నిహితుడిపై మరో తప్పుడు కేసు పెట్టినట్లుగా తెలిసింది.
Jathwani Case | నటి (Actress) కాదంబరీ జెత్వానీ (Kadambari Jethwani) కేసులో ఐపీఎస్ అధికారి (IPS officer) విశాల్ గున్నీ (Vishal Gunni) కి హైకోర్టులో ఊరట లభించింది. అక్టోబర్ 1 వరకు ఆయనపై చర్యలు తీసుకోవద్దని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది.
Kadambari Jathwani | సోషల్మీడియాలో తనను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారని బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ ఆవేదన వ్యక్తం చేశారు. తన కేసును రాజకీయాలతో ముడిపెట్టవద్దని అందర్నీ విజ్ఞప్తి చేశారు. తనపై పెట్టిన తప్పుడు కేస�
Kadambari Jethwani | తనతో పెళ్లికి నిరాకరించాననే వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తనను వేధింపులకు గురి చేశాడని ముంబై నటి కాదంబరి జెత్వానీ తెలిపారు. అప్పటి విజయవాడ సీపీ కాంతిరాణా ఆధ్వర్యంలో అక్రమ కేసులు పెట్టి ముంబైలో
Kadambari Jethwani | బాలీవుడ్ హీరోయిన్గా చెప్పుకునే కాదంబరీ జత్వానీ బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లను లక్ష్యంగా చేసుకుని హనీట్రాప్ చేయడం.. అనంతరం బ్లాక్మెయిల్ చేయడంలో సిద్ధహస్తురాలు అని వ�
AP News | ముంబై నటి కాదంబరీ జత్వానీ వ్యవహారం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు ఐపీఎస్లు అధికారాన్ని దుర్వినియోగం చేసి తనను వేధించారని ఆమె చేసిన ఆరోపణలను ఏపీ ప్రభుత్వం సీరియస్గా �