Para Powerlifing World Cup : పారా పవర్ లిఫ్టింగ్ వరల్డ్ కప్‌లో భారత బృందం బోణీ అదిరింది. ఒకటి కాదు రెండు కాదు తొలిరోజే ఏకంగా నాలుగు పతకాలు కొల్లగొట్టారు లిఫ్టర్లు.
Indian Envoy | అమెరికా తరహాలోనే పాక్ కూడా ఉగ్రవాదులను (terrorists) భారత్‌కు అప్పగించాలని ఇజ్రాయెల్‌లోని భారత రాయబారి (Indian Envoy) జేపీ సింగ్ (JP Singh) డిమాండ్ చేశారు.