Jigarthanda Double X | కోలీవుడ్ స్టార్ హీరోలు రాఘవా లారెన్స్ (Raghava Lawrence), ఎస్జే సూర్య (SJ Surya) లీడ్ రోల్స్‌లో నటించిన తాజా చిత్రం జిగర్ తండ డబుల్ ఎక్స్ (Jigarthanda Double X). 2014లో యాక్షన్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రిలీజై తమిళంలో సూపర్ హి�