ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడి, జనజీవనం అస్తవ్యస్తమైంది. దేవాల్-వాన్ మోటార్ మార్గంలో గ్రిమిగాడ్ సమీపంలో కొండ చరియలు విరిగిపడటంతో రాకపోకలు పూర�
మారుమూల గ్రామాల నుంచి ప్రభుత్వపాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ప్రయా ణం ప్రాణసంకటగా మారింది. సరైన రవాణ సౌకర్యం లేక నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రతి రోజూ ఏడెనిమిది కిలోమీటర్లు నడవలేక రోడ్ల వెంబడి ఏ �