ప్రాణాలతో చెలగాటం
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడి, జనజీవనం అస్తవ్యస్తమైంది. దేవాల్-వాన్ మోటార్ మార్గంలో గ్రిమిగాడ్ సమీపంలో కొండ చరియలు విరిగిపడటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
- జేసీబీ బకెట్లో ఊరు దాటుతున్న గ్రామస్థులు
చమోలీ: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడి, జనజీవనం అస్తవ్యస్తమైంది. దేవాల్-వాన్ మోటార్ మార్గంలో గ్రిమిగాడ్ సమీపంలో కొండ చరియలు విరిగిపడటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ప్రమాదకర పరిస్థితుల్లో స్థానికులు అత్యవసర రాకపోకల కోసం ప్రాణాలను పణంగా పెట్టి జేసీబీ బకెట్లలో ప్రయాణిస్తున్నారు. ఆపరేటర్ ఏ చిన్న పొరపాటు చేసినా, లేదా అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉన్నదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

