అందె ఎల్లయ్య.. ఇంటికే పరిమితమైన పేరు. కానీ.. అందెశ్రీ లోకకవి అయ్యిండు. పసులగాసి ప్రకృతిని ఔపోసన పట్టిండు. బలపం పట్టి బడికిపోకపోయినా ‘జయజయహే తెలంగాణ’ అంటూ తెలంగాణ జాతి గీతమైండు. ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవ
Kakatiya Kala Thoranam | కాకతీయ కళాతోరణాలు కేవలం అలంకారం కోసం చేసిన ఆకృతులు కానే కావు. ఆ తోరణాల్లో ఆనాటి కాకతీయ రాజుల పాలనా వైభవమంతా పూస గుచ్చినట్టుగా ఉంటుంది. నాడు ప్రజల సుభిక్ష పాలనకు అద్దంపడుతున్నాయి.